Site icon Prime9

Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన పోసాని జాడెక్కడ

posani prime9news

posani prime9news

LIVE🔴- పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన పోసాని జాడెక్కడ| #whereisposani | Prime9 News

 

Posani Krishna Murali : సినీ రంగంలో వైసీపీకి మద్దతుగా ఉండే వాళ్ళలో పోసాని ఒకరు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పోసానికి ఈ పదవి రాలేదు. గతంలో వైసీపీ పార్టీకి జై కొట్టారు. కానీ ఈ సారి పోసాని యాక్టివ్ గా లేరు. హెల్త్ వర్శిటి  పేరు మార్పు పై వైసీపీకి మద్దతుగా మాట్లాడని పోసాని. గతంలో పవన్ పై తీవ్ర వ్యక్తిగత  విమర్శల చేసిన పోసాని..ఇప్పుడు జాడ కూడా లేదు.. పవన్ ను మాత్రమే కాకుండా   పవన్ భార్యను, తల్లిని , పిల్లలను వదిలి పెట్టకుండా విమర్శలు చేశారు.

Exit mobile version