PM Modi: G20 సదస్సుకు ప్రధాని మోదీ kavitha b 2 years ago PM Modi: జీ-20 సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇండోనేషియా వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు అక్కడ పర్యటించనున్నారు. ఈ నెల15, 16 తేదీల్లో జరిగే సమ్మిట్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.