నేటి పోటీ ప్రపంచంలో తరగతి గది విద్య ఎంత అవసరమో అంతే ఆన్లైన్ విద్యకూ అంతే ప్రాధాన్యం ఉంది. కరోనా నుంచి మొదలుకుని నేటి వరకు చాలా మంది విద్యార్థులు ఆన్లైన్ విద్యకే ప్రాధాన్యతను ఇస్తున్నారు. తమకు ఇష్టమైన కోర్సులు అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ నాలెడ్జ్ సంపాంధించుకునేందుకు మక్కువ కనపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక ఆన్ లైన్ కోర్సులు అందించే యాప్ లు నెట్టింట పుట్టకొచ్చాయి. అనేక మంది ప్రతిభావంతులు తమ జ్ఞానాన్ని ఆన్లైన్ ద్వారా పంచుకుంటున్నారు.
ఇలాంటి వాటిలో లెవెల్ అప్ యాప్ ఒటకి. ఈ యాప్ ద్వారా ఆన్లైన్ క్లాసులు అందిస్తున్న యంగ్ ఎంటర్ ప్రెన్యూర్స్ అయిన అశ్వితా రెడ్డి, సుచిత్రారెడ్డిలతో ప్రైమ్ 9 చిట్ చాట్