Koti Deepotsavam 2022: కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి దీపాల వెలుగులతో ప్రకాశిస్తోంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.
Koti Deepotsavam 2022: కోటి దీపాలతో వెలుగుతున్న ఇంద్రకీలాద్రి

Koti Deepotsavam 2022-indhrakeeladri