Prime9

Sabarimala Temple: శబరిమలలో భారీ వర్షాలు..తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అయ్యప్ప స్వామి భక్తులు

శబరిమలలో భారీ వర్షాలు..తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అయ్యప్ప స్వామి భక్తులు |Sabarimala AyyappaSwamy

Sabarimala Temple: శబరిమలలో భారీ వర్షాలు పడుతున్నాయి. భక్తుల దర్శనాలు భారీ వర్షంతోనే మొదలయ్యాయి. తొలిరోజే ఆలయం పరిసరాల్లో భారీ వర్షం కురవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.

Exit mobile version
Skip to toolbar