Harirama Jogaiah: వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు ఉపగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మారిపోతారా.? కొత్త ముఖ్యమంత్రిని చూడబోతున్నామా.? జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించబోతున్నారా.? అంటే తాజా సర్వేలు అవుననే చెబుతున్నాయి. పవన్ వారాహి బస్సు యాత్రతో ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తిరుగనున్నాయని మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య(Harirama Jogaiah) అంటున్నారు.
Harirama Jogaiah: పవన్ కల్యాణ్ వారాహి యాత్రపై హరిరామ జోగయ్య సర్వే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లో తెలుసా..?

harirama jogaiah survey