Site icon Prime9

Amalapuram : అమలాపురం దసరా ఉత్సవాలు

amalapuram prime9news

amalapuram prime9news

దశాబ్దాల చరిత్ర అమలాపురం దసరా ఉత్సవాలు | Dasara Celebrations In Amalapuram | Prime9 News

 

Amalapuram : దసరా  వచ్చిందంటే  అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం  సాహసాల పురంగా మారిపోతుంది. గిరా గిరా తిప్పే అగ్గి బరాటాల విన్యాసాలు , లేడి కొమ్మలతో తల పడటం లాంటి  ప్రదర్శనలు కూడా గగ్గురు పాటుకు  గురి చేస్తాయి. దసరా అంటే సాహసాలు చేయడం అమలాపురం  ప్రజలకు  అలవాటు.తరతరాల కీర్తికి చెరగని చిరునామా అమలాపురం దసరా వేడుక. వీర విద్యకు ఘన చరిత్ర, వీరత్వానికి, ఐకమత్యానికి ప్రతీక.

Exit mobile version