Today Gold And Silver Price: బంగారం అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. అందులోనూ భారతీయ స్త్రీలకు ఆభరణాలంటే అమితమైన ప్రేమ ఉంటుంది. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు వృద్ధిలో ఉన్నాయి. దానితో గోల్డ్ సిల్వర్ ధరలు పెరిగాయి. మరి నేడు దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.
దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,250 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర 61,360 గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.2,490 మేర పెరిగి రూ.77,090 లుగా కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు(Today Gold And Silver Price)..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,400 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,510గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.56,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,360గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,070గా ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.56,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,360 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,250, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.61,360గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.56,250 కాగా 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.61,360 లుగా కొనసాగుతోంది.
వెండి ధరలు(Today Gold And Silver Price)..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,090గా ఉంది.
ముంబైలో కిలో వెండి ధర రూ.77,090గా ఉంది.
చెన్నైలో కిలో సిల్వర్ ధర రూ.80,700గా ఉంది.
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,700గా ఉంది.
విజయవాడలో రూ.80,700గా ఉంది.
విశాఖపట్నంలో రూ.80,700 లుగా కొనసాగుతోంది.