Today Gold And Silver Price : నేటి ( సెప్టెంబర్ 29, 2023 ) బంగారం, వెండి ధరలు.. దిగొస్తున్న పసిడి !

బులియన్ మార్కెట్‌లో పరిస్థితుల కారణంగా పసిడి ధరలు దిగొస్తున్నాయి. ఈరోజు (సెప్టెంబర్‌ 29, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,900 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.54,500 గా ఉంది. పది గ్రాముల బంగారంపై రూ.600 నుంచి 650 రూపాయల మేర ధర తగ్గింది.

  • Written By:
  • Publish Date - September 29, 2023 / 09:32 AM IST

Today Gold And Silver Price : బులియన్ మార్కెట్‌లో పరిస్థితుల కారణంగా పసిడి ధరలు దిగొస్తున్నాయి. ఈరోజు (సెప్టెంబర్‌ 29, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,900 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.54,500 గా ఉంది. పది గ్రాముల బంగారంపై రూ.600 నుంచి 650 రూపాయల మేర ధర తగ్గింది. ఇక వెండి కూడా బంగారం ధరలనే కిలో వెండిపై రూ.500 మేర తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.73,700 పలుకుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఇక ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.54,050 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.58,950 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.53,900, 24 క్యారెట్ల పసిడి రూ.58,950

చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,100, 24 క్యారెట్ల ధర రూ.59,020 గా ఉంది.

కేరళలో 22 క్యారెట్ల ధర రూ.53,900, 24 క్యారెట్లు రూ.58,800

బెంగళూరులో 22 క్యారెట్ల రేటు రూ.53,900, 24 క్యారెట్ల ధర రూ.58,800

కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.53,900, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.58,800 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,900 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.58,800 గా ఉంది.

విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌ నగరాల్లోనూ 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,900 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.58,800 గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.73,700

ముంబైలోనూ ధర రూ.73,700 పలుకుతోంది.

చెన్నైలో కిలో వెండి ధర రూ.76,500

బెంగళూరులో రూ.73,000

కేరళలో రూ.76,500

కోల్‌కతాలో రూ.73,700

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,500

ఇక విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ కిలో వెండి ధర రూ.76,500 లభిస్తోంది.

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.