Today Gold And Silver Price : బులియన్ మార్కెట్ లో పరిస్థితులను ప్రకారం బంగారం, వెండి ధరల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. కొంతకాలం నుంచి పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల నుంచి తగ్గుతున్నాయి. బులియన్ మార్కెట్లో ఈరోజు ( సెప్టెంబర్ 28, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,450 గా ఉంది. పది గ్రాముల బంగారంపై రూ.280 మేర ధర తగ్గింది. వెండి కిలో ధర రూ.600 మేర తగ్గి.. రూ.74,200 గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.54,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,600 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.54,500, 24 క్యారెట్ల పసిడి రూ.59,450
చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,800, 24 క్యారెట్ల ధర రూ.59,780
కేరళలో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్లు రూ.59,450
బెంగళూరులో 22 క్యారెట్ల రేటు రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450
కోల్కతాలో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.59,450
హైదరాబాద్లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,500 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,450
విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450 లుగా ఉంది.
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.74,200
ముంబైలో కిలో వెండి ధర రూ.74,200
చెన్నైలో కిలో వెండి ధర రూ.77,000
బెంగళూరులో రూ.73,000
కేరళలో రూ.77,000
కోల్కతాలో రూ.74,200
హైదరాబాద్లో వెండి ధర రూ.77,000
విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.77,000 లుగా కొనసాగుతోంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.