Today Gold And Silver Price : బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరుగులు పెడుతున్నాయి. తాజాగా, బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. బులియన్ మార్కెట్లో బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.60,220 లు గా ఉంది. అయితే, బంగారంపై రూ.170 మేర ధర పెరిగింది. వెండి కిలో ధర రూ.300 మేర పెరిగి రూ.74,800 లకు చేరింది. ఇక దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.55,350 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,370 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,200, 24 క్యారెట్ల ధర రూ.60,220 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,500, 24 క్యారెట్ల ధర రూ.60,550
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.55,200, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,220
కేరళలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,200, 24 క్యారెట్ల ధర రూ.60,220
కోల్కతాలో 22 క్యారెట్ల ధర రూ.55,200, 24 క్యారెట్ల ధర రూ.60,220 లుగా ఉంది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,200 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,220 గా ఉంది.
విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,200, 24 క్యారెట్ల ధర రూ.60,220 కి చేరింది.
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.74,800
ముంబైలో కిలో వెండి ధర రూ.74,800
చెన్నైలో కిలో వెండి ధర రూ.78,300
బెంగళూరులో రూ.73,250 గా ఉంది.
కేరళలో రూ.74,800
కోల్కతాలో రూ.74,800 లుగా ఉంది.
హైదరాబాద్లో వెండి ధర రూ.78,300
విజయవాడలో రూ.78,300
విశాఖపట్నంలో రూ.78,300 లుగా కొనసాగుతోంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.