Today Gold And Silver Price : నేటి ( సెప్టెంబర్ 19, 2023 ) బంగారం, వెండి ధరలు..

ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చేసుకుంటాయి. తాజాగా, బంగారం, వెండి ధరలు ఈమధ్య కాస్త తగ్గుముఖం పట్టాయని అనుకునే లోపే మళ్లీ ఒక్కసారిగా పెరిగింది. ఒక్క రోజే తులంపై ఏకంగా రూ. 150 వరకు పెరగడం గమనార్హం.

  • Written By:
  • Publish Date - September 19, 2023 / 11:28 AM IST

Today Gold And Silver Price : ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చేసుకుంటాయి. తాజాగా, బంగారం, వెండి ధరలు ఈమధ్య కాస్త తగ్గుముఖం పట్టాయని అనుకునే లోపే మళ్లీ ఒక్కసారిగా పెరిగింది. ఒక్క రోజే తులంపై ఏకంగా రూ. 150 వరకు పెరగడం గమనార్హం. ఈ క్రమం లోనే ( సెప్టెంబర్ 19, 2023 ) మంగళవారం ధరలను గమనిస్తే.. 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,050గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,050 వద్ద కొనసాగుతోంది. అయితే ఇక బంగారం ధరలో భారీ పెరుగుదల కనిపిస్తే వెండి ధర మాత్రం తగ్గుముఖం పట్టింది. కిలో వెండిపై ఏకంగా రూ. 200 తగ్గడం విశేషం. ఇక  దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 55,400 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 60,440కి చేరింది.

ఇక ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,050కి చేరింది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,200గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 60,210గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్స్‌ ధర రూ. 55,050, 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 60,080 వద్ద కొనసాగుతోంది.

ఇక పుణెలో 22 క్యారెట్స్‌ ధర రూ. 55,050గా ఉండగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 60,050 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో మంగళవారం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,050కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,080గా ఉంది.

ఇక నిజామాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,050కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,080వద్ద కొనసాగుతోంది.

అలాగే వరంగల్‌లో 22 క్యారెట్స్‌ ధర రూ. 55,050కాగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 60,080 వద్ద కొనసాగుతోంది.

విజయవాడ విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్స్ ధర రూ. 55,050, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,050 వద్ద కొనసాగుతోంది.

విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,050గా ఉండగా, 25 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 60,050గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో మంగళవారం కిలో వెండి ధర రూ. 74,500గా ఉంది.

ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ. 78,000

ముంబయిలో రూ. 74,500

బెంగళూరులో 74,000

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 78,200గా ఉండగా

విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 78,200 వద్ద కొనసాగుతోంది.

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.