Today Gold And Silver Price : బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గుల కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గడం, పెరగడం గమనించవచ్చు. ఈ క్రమంలోనే ఇటీవల భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. తాజాగా దేశీయంగా ఈరోజు ( సెప్టెంబర్ 5, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల గోల్డ్‌పై ఏకంగా ఒక్క రోజులోనే రూ. 100 వరకు పెరగడం గమనార్హం. అలానే దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో కిలో వెండిపై ఏకంగా రూ. 700 వరకు తగ్గుముఖం పట్టడం విశేషం. ఇక దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
చెన్నైలో మంగళవారం 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,600 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,650గా ఉంది.
ముంబయిలో 22 క్యారెట్స్ ధర రూ. 55,300కాగా, 24 క్యారెట్స్ ధర రూ.60,320గా ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్స్ రూ. 55,450, 24 క్యారెట్స్ ధర రూ. 60,470వద్ద కొనసాగుతోంది.
కోల్‌కతాలో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,300 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,320గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్స్ గోల్డ్ రూ. 55,300, 24 క్యారెట్స్ ధర రూ. 60,320 గా ఉంది.
కేరళలో 22 క్యారెట్స్ ధర రూ. 55,300 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,320గా ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,300 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,320 వద్ద కొనసాగుతోంది.
వరంగల్‌లో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55300 కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 60,320వద్ద కొనసాగుతోంది.
ఇక ఖమ్మంలో 22 క్యారెట్స్ ధర రూ. 55,300, 24 క్యారెట్స్ ధర రూ. 60,320 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్స్ ధర రూ. 55,300, 24 క్యారెట్స్ గోల్ఢ్ రేట్ రూ. 60,320 వద్ద కొనసాగుతోంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,300 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,320గా ఉంది.
చెన్నైలో కిలో వెండి ధర రూ. 80,000గా ఉంది.
ఇక ముంబైలో కిలో వెండి ధర రూ. 76,200
హైదరాబాద్ విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ. 80,000గా ఉంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.