Today Gold And Silver Price : బులియన్ మార్కెట్ లో పరిస్థితులను ప్రకారం బంగారం, వెండి ధరల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. కాగా నిన్నటితో పోల్చితే బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఈ మేరకు నేడు ( సెప్టెంబర్ 15, 2023 ) ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,500 లు ఉండగా.. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.59,450 పలుకుతోంది. ఇక వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడుస్తుంది. ప్రస్తుతం వెండి కిలో ధర రూ.73,500 లుగా కొనసాగుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.54,650 ఉంటే.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,990 లుగా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,500, 24 క్యారెట్లు రూ.59,450గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.54,800, 24 క్యారెట్ల ధర రూ.59,780గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,450గా ఉంది.
ఇక కేరళలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450 లుగా ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,450 లుగా ట్రేడ్ అవుతోంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,450 గా ఉంది.
ఇక విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,450 లకు లభిస్తోంది.
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.73,500 లుగా ఉంది.
ముంబైలోనూ రూ.73,500 పలుకుతోంది.
చెన్నైలో రూ.77,000
బెంగళూరులో వెండి కిలో ధర రూ.72,000 గా ఉంది.
కేరళలో రూ.77,000
కోల్‌కతాలో రూ.73,500 పలుకుతోంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం తదితర తెలుగు నగరాల్లో కిలో వెండి రూ.77,000 పలుకుతోంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.