Today Gold And Silver Price : ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చేసుకుంటాయి. తాజాగా, బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఈరోజు ( సెప్టెంబర్ 14, 2023 ) ఉదయం వరకు బులియన్ మార్కెట్లో నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,500 లు ఉండగా.. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.59,450 ఉంది. అయితే, 22 క్యారెట్లపై రూ.340, 24 క్యారెట్లపై రూ.380 మేర ధర తగ్గింది. వెండి కిలో ధర రూ.1000 మేర తగ్గి రూ.73,500 లుగా కొనసాగుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.55,650 ఉంటే.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,600 లుగా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,500, 24 క్యారెట్లు రూ.59,450
చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.54,800, 24 క్యారెట్ల ధర రూ.59,780గా ఉంది
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,450
కేరళలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450
కోల్కతాలో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,450
హైదరాబాద్లో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,450 గా ఉంది.
విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450 లుగా ఉంది.
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.73,500 లుగా ఉంది.
ముంబైలో కిలో వెండి ధర రూ.73,500
చెన్నైలో రూ.77,000
బెంగళూరులో వెండి కిలో ధర రూ.73,000 గా ఉంది.
కేరళలో రూ.77,000
కోల్కతాలో రూ.73,500 ఉంది.
హైదరాబాద్లో వెండి ధర రూ.77,000
విజయవాడలో 77,000
విశాఖపట్నంలో రూ.77,000 లుగా కొనసాగుతోంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.