Today Gold And Silver Price : బులియన్ మార్కెట్ లో గత కొంత కాలం నుంచి బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు ( అక్టోబర్ 7, 2023 ) బంగారం ధర మళ్లీ పెరిగింది. అయితే నిన్న తగ్గిన ధరతో పోల్చితే నేడు పెరిగిన ధర తక్కువగానే ఉండడం గమనార్హం. 22 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్‌పై రూ. 100 పెరగగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 70 పెరిగింది. దీంతో దేశంలో శనివారం 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ. 52,500కి చేరుకోగా.. 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 57,230 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర మాత్రం తగ్గింది. కిలో వెండిపై ఒకే రోజు రూ. 500 తగ్గడం విశేషం. దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,850కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,650గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 52,500కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 57,230గా ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్స్ ధర రూ. 52,650కాగా, 24 క్యారెట్స్ గొల్డ్ ధర రూ. 57,380గా ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,500గా ఉండగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 57,230 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 52,500కాగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 57,230 వద్ద కొనసాగుతోంది.
కేరళలలో 22 క్యారెట్స్ ధర రూ. 52,500గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 57,230గా ఉంది.
పూణెలో 22 క్యారెట్స్ ధర రూ. 52,500గా ఉండగా, 24 క్యారెట్స్ ధర రూ. 57,230గా ఉంది.
తెలుగు రాష్ట్రాల లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,500గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,230గా ఉంది.
నిజామాబాద్‌లో 22 క్యారెట్స్ తులం బంగారం ధర రూ. 52,500 గా ఉండగా, 4 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,230 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 52,500 కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 57,230 వద్ద కొనసాగుతోంది.
విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,500 గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,230 గా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
చెన్నైలో కిలో వెండి ధర రూ. 73,000
ముంబై లో కిలో వెండి రూ. 70,600
ఢిల్లీ, కోల్‌కతాలలో కిలో వెండి ధర రూ. 70,600వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..
హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నంలో శనివారం కిలో వెండి ధర రూ. 73,000 వద్ద కొనసాగుతోంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.