Today Gold And Silver Price : బులియన్ మార్కెట్ లో గత కొంత కాలం నుంచి భారీగా బంగారం ధరలు.. కొన్ని రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఈరోజు ( అక్టోబర్ 5, 2023 ) కూడా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ మేరకు ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. బంగారం ధర రూ.10 మేర తగ్గింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,590 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,370 ఉంది. కాగా.. వెండి కూడా పసిడి బాటలోనే కిలోపై ధర రూ. 300 మేర తగ్గి.. రూ.70,700 లుగా కొనసాగుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.52,750 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.57,530 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,590, 24 క్యారెట్ల ధర రూ.57,370
కోల్‌కతాలో 22 క్యారెట్ల రేటు రూ.52,590, 24 క్యారెట్ల ధర రూ.57,370 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.52,850, 24 క్యారెట్ల ధర రూ.57,650 గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,590, 24 క్యారెట్ల ధర రూ.57,370
కేరళలో 22 క్యారెట్ల ధర రూ.52,590, 24 క్యారెట్ల ధర రూ.57,370గా ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,590 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.57,370 గా ఉంది.
విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.52,590, 24 క్యారెట్ల ధర రూ.57,370 గా ఉంది.
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.70,700 లుగా ఉంది.
ముంబైలో వెండి ధర రూ.70,700
చెన్నైలో రూ.73,100
బెంగళూరులో రూ.69,000
కేరళలో రూ.73,100
కోల్‌కతాలో రూ.70,700 ఉంది.
హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.73,100
విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.73,100 లుగా ఉంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.