Today Gold And Silver Price : నేటి ( అక్టోబర్ 3, 2023 ) బంగారం, వెండి ధరలు..

బులియన్ మార్కెట్ లో గత కొంత కాలం నుంచి భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు.. నాలుగు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు ( అక్టోబర్ 3, 2023 ) కూడా పసిడి, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారం ధర పది గ్రాములకు రూ.160 మేర తగ్గింది. ఇక ఈరోజు ఉదయం వరకు నమోదైన ధరల

  • Written By:
  • Updated On - October 3, 2023 / 11:45 AM IST

Today Gold And Silver Price : బులియన్ మార్కెట్ లో గత కొంత కాలం నుంచి భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు.. నాలుగు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు ( అక్టోబర్ 3, 2023 ) కూడా పసిడి, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారం ధర పది గ్రాములకు రూ.160 మేర తగ్గింది. ఇక ఈరోజు ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,200 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.58,040 గా ఉంది. కాగా.. వెండి కిలో ధర రూ.500 మేర తగ్గి.. రూ.73,000 లుగా కొనసాగుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.53,350 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.58,190 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,200, 24 క్యారెట్ల ధర రూ.58,040

కోల్‌కతాలో 22 క్యారెట్లు రూ.53,200, 24 క్యారెట్ల రేటు రూ.58,040 గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.53,356, 24 క్యారెట్లు రూ.58,430గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,200, 24 క్యారెట్ల ధర రూ.58,040

కేరళలో 22 క్యారెట్ల ధర రూ.53,200, 24 క్యారెట్లు రూ.58,040గా ఉంది.

తెలుగు రాష్ట్రాల లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,200 లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.58,040 గా ఉంది.

విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.53,200, 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,040 గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.73,000

ముంబైలో వెండి ధర రూ.73,000

చెన్నైలో రూ.75,500

బెంగళూరులో రూ.71,250

కేరళలో రూ.75,500

కోల్‌కతాలో రూ.73,000 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.75,500

విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.75,500 లుగా కొనసాగుతోంది.

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.