Today Gold And Silver Price : బులియన్ మార్కెట్‌లో గత కొంతకాలంగా బంగారం, వెండి ధరలు.. తగ్గుతూ ఉండడాన్ని గమనించవచ్చు. అయితే ఊహించని రీతిలో నేడు మాత్రం ఈ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు ( అక్టోబర్ 2, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.53,350 ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.58,200 లుగా ఉంది. అలానే వెండి కిలో ధర రూ.73,500 లుగా కొనసాగుతోంది. ఇక ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలు, దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.53,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.58,350 లుగా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.53,350, 24 క్యారెట్ల పసిడి రూ.58,200 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.53,350, 24 క్యారెట్ల రేటు రూ.58,200 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.53,600, 24 క్యారెట్ల ధర రూ.58,470 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.53,350, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.58,200
కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.53,350, 24 క్యారెట్ల ధర రూ.58,200 లు ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.53,350 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.58,200 లుగా ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,350, 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,200 లుగా కొనసాగుతోంది.
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.73,500
ముంబైలో వెండి ధర రూ.73,500
చెన్నైలో కిలో వెండి ధర రూ.76,000
బెంగళూరులో రూ.71,700
కేరళలో రూ.76,000
కోల్‌కతాలో రూ.73,500 లుగా కొనసాగుతోంది.
హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.76,000
విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.76,000 లుగా ఉంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.