Site icon Prime9

Today Gold And Silver Price : నేటి ( అక్టోబర్ 17, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price in india on november 6 2023

Today Gold And Silver Price in india on november 6 2023

Today Gold And Silver Price : బులియన్ మార్కెట్ లో గత రెండు వారాలుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు గమనించవచ్చు. రెండు, మూడు రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు.. నేడు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలోనే ఈరోజు (అక్టోబర్ 17, 2023) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.. దేశీయంగా 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 5,510లు పలుకుతుండగా..  24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 6,011లుగా ఉంది. కాగా వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 74,100 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలు, దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 55,250లుగా ఉంది. 24 క్యారెట్స్‌ 10 గ్రాముల గొల్డ్‌ ధర రూ. 60,260గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్స్ 11 గ్రాముల గోల్డ్ ధర రూ. 55,100లుగా ఉంది. 24 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 60,110 గా ఉంది.

ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 55,100 ఉండగా, 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 60,110లుగా ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,100లుగా ఉంది. 24 క్యారెట్స్‌ గోల్డ్ రేట్ రూ. 60,110లుగా ఉంది.

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,300 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 60,330గా ఉంది.

పూణెలో 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధరూ. 55,100లు ఉండగా, 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 60,110లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 60,110 పలుకుతుండగా.. 22 క్యారెట్స్ గోల్డ్ రేట్స్ 55,100 పలుకుతోంది.

వరంగల్‌లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 60,110 పలుకుతుండగా.. 22 క్యారెట్స్ గోల్డ్ రేట్స్ 55,100 పలుకుతోంది.

అటు, ఏపీలోని విజయవాడలోనూ ఇవే ధరలు ఉన్నాయి. 10 గ్రాముల మేలిమి బంగారం (24 క్యారెట్స్) ధర రూ. 60,110 గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ. 55,100 ఉంది.

విశాఖపట్నంలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి.24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 60,110, 22 క్యారెట్స్ 10 గోల్డ్ ప్రైజ్ రూ. 55,100 పలుకుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో రూ. 74,100

ముంబైలో రూ. 74,100

బెంగళూరులో రూ. 73,000

కోల్‌కతా రూ. 74,100

చెన్నైలో రూ. 77,500 గా ఉంది.

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 77,500 గా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో ఇదే ధరలకు వెండి లభిస్తోంది.

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

Exit mobile version