Site icon Prime9

Today Gold And Silver Price : నేటి ( అక్టోబర్ 16, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price in india on october 16 2023

Today Gold And Silver Price in india on october 16 2023

Today Gold And Silver Price : బులియన్ మార్కెట్ లో గత కొంత కాలం నుంచి తగ్గిన బంగారం ధరలు.. క్రమంగా మళ్లీ పుంజుకుంటున్నాయి. ప్రస్తుతం దసరా నేపథ్యంలో మహిళలు బంగారు ఆభరణాల కొనుగోలు కోసం క్యూ కడుతున్నారు. ఈ క్రమం లోనే ఈ రోజు ( అక్టోబర్ 16, 2023 ) బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 5,541.. 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 6,045 గా ఉంది. ఇక దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 74,100 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 55,560.. 24 క్యారెట్స్‌ 10 గ్రాముల గొల్డ్‌ ధర రూ. 60,600గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్స్ 11 గ్రాముల గోల్డ్ ధర రూ. 55,410.. 24 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 60,450

ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 55,560.. 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 60,610

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,410.. 24 క్యారెట్స్‌ గోల్డ్ రేట్ రూ. 60,450.

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,560.. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 60,610గా ఉంది.

పూణెలో 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధరూ. 55,410.. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 60,450

తెలుగు రాష్ట్రాల లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 60,450 పలుకుతుండగా.. 22 క్యారెట్స్ గోల్డ్ రేట్స్ 55,410 పలుకుతోంది.

వరంగల్‌లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 60,450 పలుకుతుండగా.. 22 క్యారెట్స్ గోల్డ్ రేట్స్ 55,410 పలుకుతోంది.

విజయవాడలో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి. 10 గ్రాముల మేలిమి బంగారం (24 క్యారెట్స్) ధర రూ. 60,450 గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ. 55,410 ఉంది.

విశాఖపట్నంలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి.24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 60,450, 22 క్యారెట్స్ 10 గోల్డ్ ప్రైజ్ రూ. 55,410 పలుకుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో రూ. 74,100

ముంబైలో రూ. 74,100

బెంగళూరులో రూ. 73,000

కోల్‌కతా రూ. 74,100

చెన్నైలో రూ. 77,000 గా ఉంది.

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 77,000 గా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 77,000 గా ఉంది.

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

 

Exit mobile version