Site icon Prime9

Today Gold And Silver Price : నేటి ( నవంబర్ 6, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price in india on november 6 2023

Today Gold And Silver Price in india on november 6 2023

Today Gold And Silver Price : అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో మార్పులు జరుగుతుంటాయి. తాజాగా, బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం (నవంబర్ 6, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,500 లు ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.61,640 గా కొనసాగుతోంది. వెండి కిలో ధర రూ.75,000 లుగా కొనసాగుతోంది.

ఇక బంగారం ధరలను ఎప్పటికప్పుడు మీ మొబైల్‌ ఫోన్‌లోనే తెలుసుకునే విధంగా ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA)  వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం మీరు 8955664433 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే.. వెంటనే మీ మొబైల్‌ నెంబర్‌కు ఎస్‌ఎమ్‌ఎస్‌ రూపంలో బంగారం ధరలు వస్తాయని వెల్లడించారు. అదే విధంగా గోల్డ్ రేట్లను తెలుసుకునేందుకు www.ibja.co లేదా ibjarates.comలో సమాచారం పొందవచ్చు. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.56,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.61,790 ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,500, 24 క్యారెట్ల ధర రూ.61,640

కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.56,500, 24 క్యారెట్ల ధర రూ.61,640

చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,150, 24 క్యారెట్ల ధర రూ.62,350 గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,500, 24 క్యారెట్ల ధర రూ.61,640

కేరళలో 22 క్యారెట్ల ధర రూ.56,500, 24 క్యారెట్ల ధర రూ.61,640గా ఉంది.

తెలుగు రాష్ట్రాల లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,500 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.61,640 గా ఉంది.

విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.56,500, 24 క్యారెట్ల ధర రూ.61,640 లుగా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.75,000 లుగా ఉంది.

ముంబైలో రూ.75,000

చెన్నైలో రూ.78,000

బెంగళూరులో రూ.74,000

కేరళలో రూ.78,000 ఉంది.

కోల్‌కతాలో రూ.75,000

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.78,000

విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కిలో వెండి ధర రూ.78,000 లుగా కొనసాగుతోంది.

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

Exit mobile version