Site icon Prime9

Today Gold And Silver Price : నేటి ( నవంబర్ 27, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price in india on november 27 2023

Today Gold And Silver Price in india on november 27 2023

Today Gold And Silver Price : ప్రపంచ వ్యాప్తంగా జరిగే పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక ఈరోజు (నవంబర్ 27, 2023) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,100 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.62,290 గా ఉంది. ఇక పసిడి బాటలోనే వెండి కిలో ధర రూ. 77,200 లుగా కొనసాగుతోంది.

ఇక బంగారం ధరలను ఎప్పటికప్పుడు మీ మొబైల్‌ ఫోన్‌లోనే తెలుసుకునే విధంగా ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA)  వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం మీరు 8955664433 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే.. వెంటనే మీ మొబైల్‌ నెంబర్‌కు ఎస్‌ఎమ్‌ఎస్‌ రూపంలో బంగారం ధరలు వస్తాయని వెల్లడించారు. అదే విధంగా గోల్డ్ రేట్లను తెలుసుకునేందుకు www.ibja.co లేదా ibjarates.comలో సమాచారం పొందవచ్చు. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.62,440 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.57,100, 24 క్యారెట్ల ధర రూ.62,290 గా ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.57,100, 24 క్యారెట్ల ధర రూ.62,290

చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,550, 24 క్యారెట్ల ధర రూ.62,780

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,100, 24 క్యారెట్ల ధర రూ.62,290

కేరళలో 22 క్యారెట్ల ధర రూ.57,100, 24 క్యారెట్ల ధర రూ.62,290 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.57,100 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.62,290 గా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,100, 24 క్యారెట్ల ధర రూ.62,290 గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.77,200 గా ఉంది.

ముంబైలో రూ.77,200

చెన్నైలో రూ.80,200

బెంగళూరులో రూ.76,250 ఉంది.

కేరళలో రూ.80,200

కోల్‌కతాలో రూ.77,200 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.80,200

విజయవాడలో రూ.80,200

విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.80,200 లుగా ఉంది.

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

 

Exit mobile version