Today Gold And Silver Price : అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయి. అయితే, కొన్నిసార్లు బంగారం, వెండి ధరలు తగ్గితే.. మరికొన్నిసార్లు పెరుగుతూ వస్తుంటాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక ఈరోజు (నవంబర్ 25, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,970 గా ఉంది. వెండి కిలో ధర రూ. 76,200 లుగా కొనసాగుతోంది.
ఇక బంగారం ధరలను ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లోనే తెలుసుకునే విధంగా ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం మీరు 8955664433 నెంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే.. వెంటనే మీ మొబైల్ నెంబర్కు ఎస్ఎమ్ఎస్ రూపంలో బంగారం ధరలు వస్తాయని వెల్లడించారు. అదే విధంగా గోల్డ్ రేట్లను తెలుసుకునేందుకు www.ibja.co లేదా ibjarates.comలో సమాచారం పొందవచ్చు. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.62,120 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.56,800, 24 క్యారెట్ల ధర రూ.61,970
కోల్కతాలో 22 క్యారెట్ల ధర రూ.56,800, 24 క్యారెట్ల ధర రూ.61,970 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,300, 24 క్యారెట్ల ధర రూ.62,500
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,800, 24 క్యారెట్ల ధర రూ.61,970
కేరళలో 22 క్యారెట్ల ధర రూ.56,800, 24 క్యారెట్ల ధర రూ.61,970 గా ఉంది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,800 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.61,970 గా ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,800, 24 క్యారెట్ల ధర రూ.61,970 గా ఉంది.
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.76,200 గా ఉంది.
ముంబైలో రూ.76,200
చెన్నైలో రూ.79,200
బెంగళూరులో రూ.75,250 ఉంది.
కేరళలో రూ.79,200
కోల్కతాలో రూ.76,200 లుగా ఉంది.
హైదరాబాద్లో వెండి కిలో ధర రూ.79,200
విజయవాడలో రూ.79,200
విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.79,200 లుగా ఉంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.