Today Gold And Silver Price : దీపావళి పండుగ నేపధ్యంలో మహిళలకు మంచి గుడ్ న్యూస్ ఒక చెప్పాలి. పండుగ అంటే చాలు.. మహిళలు ఎక్కువగా చేసే పని బంగారం కొనుగోలు చేయడం ఏ క్రమంలోనే బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఈ క్రమంలోనే నేడు ( నవంబర్ 10, 2023 ) ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. భారతదేశంలో ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,700 ఉండగా.. 24 క్యారెట్స్ పసిడి ధర రూ.60,760. లు ఉంది. ఇక అదే విధంగా పూజలు, శుభకార్యాలు వంటి సమయాల్లో వెండి వస్తువుల వినియోగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ఈ మేరకు పసిడి బాటలోనే వెండి కూడా తగ్గుముఖం పట్టింది. నిన్నటితో పోలిస్తే ఈరోజు కిలోపై రూ. 300 లు తగ్గి నేడు రూ. 76,200లుగా కొనసాగుతోంది.
ఇక బంగారం ధరలను ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్‌లోనే తెలుసుకునే విధంగా ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం మీరు 8955664433 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే.. వెంటనే మీ మొబైల్ నెంబర్‌కు ఎస్‌ఎమ్‌ఎస్ రూపంలో బంగారం ధరలు వస్తాయని వెల్లడించారు. అదే విధంగా గోల్డ్ రేట్లను తెలుసుకునేందుకు www.ibja.co లేదా ibjarates.comలో సమాచారం పొందవచ్చు. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధ ₹ 56,150 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర ₹ 61,250 కి చేరింది.
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర ₹ 55,700 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,760 కి చేరింది.
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర ₹ 55,850 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,910.
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర ₹ 55,700 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,760 గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర ₹ 55,700 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,760 గా ఉంది.
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర ₹ 55,700 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,760 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..
హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,700గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర: రూ.60,760లు గా ఉంది.
ఇక విజయవాడ, విశాఖ పట్నం, వరంగల్ లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
బెంగళూరు: రూ.72,500
చెన్నై: రూ. 76,200
ముంబై: రూ. 73,200
ఢిల్లీ: రూ. 73,200
కోల్‌కతా: రూ. 73,200
కేరళ: రూ. 76,200
తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 76,200 గా ఉంది.
అలానే విజయవాడలో ₹ 76,200 గా ఉంది.
విశాఖపట్నంలో ఇదే ధర అమలవుతోంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.