Site icon Prime9

Today Gold And Silver Price : నేటి ( మే 14, 2023 ) బంగారం, వెండి ధరలు..!

Today Gold And Silver Price in india on november 25 2023

Today Gold And Silver Price in india on november 25 2023

Today Gold And Silver Price : బులియన్‌ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి అని సంతోషించే లోపే ఆదివారం మళ్లీ పెరిగి షాక్‌ ఇచ్చింది. ఆదివారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఆదివారం నమోదైన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,150 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,350 వద్ద నమోదైంది.

ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.56,650 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ. 61,800 వద్ద ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ. 56,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,950 ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,800 ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ. 56,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 61,850 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.

* విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,800 ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

చెన్నైలో కిలో వెండి ధర రూ. 78,500, ముంబైలో రూ. 74,800, ఢిల్లీలో రూ.77,600, కోల్‌కతాలో కిలో వెండి రూ.74,800, బెంగళూరులో రూ. 78,500

(Today Gold And Silver Price) తెలుగు రాష్ట్రాలలో వెండి ధరలు..

హైదరాబాద్‌లో రూ. 78,500

విజయవాడలో రూ. 78,700

విశాఖలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

Exit mobile version