Today Gold And Silver Price : దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలలో నేడు ( జూన్ 9 , 2023 ) తగ్గుదల కనిపించింది. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 400 తగ్గగా, 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ. 430 వరకు తగ్గింది. బులియన్ మార్కెట్‌లో గత కొంత కాలం నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా దూసుకుపోతున్న బంగారం ధరలకు ప్రస్తుతం బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,370 గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,220
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,710
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,220
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,270 లుగా ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,200 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 60,220 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,200 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,220గా కొనసాగుతోంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,220 లుగా పలుకుతోంది
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,400 లుగా ఉంది.
ముంబై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో కూడా కిలో వెండి ధర రూ.73,400 లుగా ఉంది.
ఇక చెన్నై, కేరళలో రూ. 77,700 ట్రెండ్ అవుతోంది.
ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో రూ.77,700 లుగా కొనసాగుతోంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.