Today Gold And Silver Price : బులియన్ మార్కెట్లో గత కొంత కాలం నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా దూసుకుపోతున్న బంగారం ధరకు ప్రస్తుతం నేడు కూడా ( జూన్ 8, 2023 ) బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండడం విశేషం. దేశంలో ప్రధాన నగరాల్లో గురువారం ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,750 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,800 గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,650
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 56,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,150
కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,650
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,700 లుగా ఉంది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,600 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 60,650 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,600 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,650గా కొనసాగుతోంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,650 లుగా పలుకుతోంది
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,500 లుగా ఉంది.
ముంబై, బెంగళూరు, కోల్కతా నగరాల్లో ఇదే ధర పలుకుతోంది.
ఇక చెన్నై, కేరళలో రూ. 77,800 ట్రెండ్ అవుతోంది.
ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో రూ.77,800 లుగా కొనసాగుతోంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.