Today Gold And Silver Price : ఇటీవల కాలంలో గమనిస్తే బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరుగుతూ పైపైకి పోతున్నాయి. అయితే పెరుగుతున్న ఈ ధరలకు కాస్త బ్రేక్ పడింది. ఈ మేరకు శనివారం (జూన్ 3) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,000 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,110 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.300, 24 క్యారెట్లపై 340 మేర పెరిగాయి. అదే విధంగా కిలో వెండి ధర రూ.600 మేర పెరిగి రూ.73,400 లుగా కొనసాగుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,150 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,250 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,100
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,380, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,505
కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,100
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,150 లుగా ఉంది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,100 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,100
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,100 లుగా కొనసాగుతోంది.
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,400 లుగా ఉంది.
ముంబైలో కిలో వెండి ధర రూ.73,400
చెన్నైలో కిలో వెండి ధర రూ.78,600
బెంగళూరులో రూ.74,500
కేరళలో రూ.78,600
కోల్కతాలో రూ.73,400
హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.78,600
విజయవాడలో రూ.78,600
విశాఖపట్నంలో రూ.78,600 లుగా కొనసాగుతోంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.