Site icon Prime9

Today Gold And Silver Price : నేటి ( జూన్ 27, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price in india on november 27 2023

Today Gold And Silver Price in india on november 27 2023

Today Gold And Silver Price : ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం బులియన్ మార్కెట్‌ లో హెచ్చుతగ్గులు గమనించవచ్చు. ఈ కారణంగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటున్నాయి. కాగా గత కొన్ని రోజులుగా.. స్వర్ణం ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో తాజాగా మళ్లీ ధరలు పెరిగాయి. ఇక ఈరోజు (జూన్ 27, 2023 ) బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.100 పెరిగి.. రూ.54,350 కి చేరగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,280గా ఉంది. వెండి ధర కిలో.. 70,900 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.54,700 లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,670 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల ధర 54,350 ఉంటే.. 24 క్యారెట్ల ధర 59,280 గా ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 54,500, 24 క్యారెట్ల ధర 59,430

బెంగళూరులో 22 క్యారెట్ల ధర 54,350, 24 క్యారెట్ల ధర59,280గా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

ఇక హైదరాబాద్ లో 22 క్యారెట్ల ధర రూ.54,350, 24 క్యారెట్ల రూ.59,280

విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.54,350, 24 క్యారెట్ల రూ.59,280

విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.54,350, 24 క్యారెట్ల రూ.59,280గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

చెన్నైలో కిలో వెండి ధర.. రూ. 75,200

ముంబైలో 70,900లు

ఢిల్లీలో 70,900

బెంగళూరులో 70,250

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్ లో 75,200

విజయవాడలో 75200

వైజాగ్ లో 75200లు గా కొనసాగుతోంది.

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

Exit mobile version