Site icon Prime9

Today Gold And Silver Price : నేటి ( జూన్ 26, 2023 ) బంగారం, వెండి ధరలు.. పెరుగుతున్న ధరలకు బ్రేక్

Today Gold And Silver Price in india on october 30 2023

Today Gold And Silver Price in india on october 30 2023

Today Gold And Silver Price : ఇటీవల కాలంలో గమనిస్తే అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల బులియన్ మార్కెట్‌ హెచ్చుతగ్గులు గమనించవచ్చు. ఈ కారణంగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటున్నాయి. కాగా గత కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు తాజాగా బ్రేక్ పడింది. ఈ మేరకు నేడు ( జూన్ 26, 2023 ) బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.54,550 ఉండగా.. 24 క్యారెట్స్ రూ.59,510 గా ఉంది.

ఢిల్లీలో బంగారం ధర 22 క్యారెట్స్ రూ.54.400, 24 క్యారెట్స్ రూ.59,330

ముంబైలో పసిడి ధర 22 క్యారెట్స్ రూ.54,250, 24 క్యారెట్స్ రూ.59,180 గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్స్ రూ.54,250, 24 క్యారెట్స్ రూ.59,180 గా ఉంది.

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధర 22 క్యారెట్స్ రూ. 54,250, 24 క్యారెట్స్ బంగారం రూ.59,180

విశాఖపట్నంలో పసిడి ధర 22 క్యారెట్స్ 54,250, 24 క్యారెట్స్ రూ.59,180

విజయవాడలో బంగారం ధర 22 క్యారెట్స్ 54,250, 24 క్యారెట్స్ రూ.59,180 గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ముంబైలో కిలో వెండి ధర రూ.70.900 గా ఉంది.

చెన్నైలో రూ.74,500

ఢిల్లీలో రూ.70.900

బెంగళూరులో రూ.70,250 ఉంది.

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.74,500

విశాఖపట్నంలో రూ.74.500

విజయవాడలో రూ.74,500 లుగా కొనసాగుతోంది.

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

Exit mobile version