Today Gold And Silver Price : బులియన్ మార్కెట్లో గత కొంత కాలం నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే నేడు ( జూన్ 2, 2023 ) న పైపైకి పోతున్న పసిడి ధరలకు కాస్త బ్రేక్ పడింది. శుక్రవారం (జూన్ 2) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,700 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,760 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.150, 24 క్యారెట్లపై 170 మేర తగ్గాయి. కాగా, కిలో వెండి ధర రూ.4000 మేర తగ్గి రూ.72,800 లుగా కొనసాగుతోంది. కాగా, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,310
కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,810 లుగా ఉంది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,760 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760 లుగా కొనసాగుతోంది.
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,800 లుగా ఉంది.
ముంబైలో కిలో వెండి ధర రూ.72,800
చెన్నైలో కిలో వెండి ధర రూ.77,600
బెంగళూరులో రూ.73,000
కేరళలో రూ.73,000
కోల్కతాలో రూ.72,800
హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.77,600
విజయవాడలో రూ.77,600
విశాఖపట్నంలో రూ.77,600 లుగా కొనసాగుతోంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.