Today Gold And Silver Price : నేటి ( జూన్ 17, 2023 ) బంగారం, వెండి ధరలు.. మళ్ళీ పెరిగిన పసిడి ధరలు

పసిడి ప్రియులకు మళ్ళీ షాక్ తగిలింది. ఇటీవల బంగారం ధరలు తగ్గుతున్నాయని సంతోషించేలోపే మళ్లీ ఒక్కసారిగా పెరిగడం అందరికీ షాక్ కలిగిస్తుంది.   ఈ క్రమంలోనే నేడు ( జూన్ 17, 2023 ) తులంపై ఏకంగా రూ. 400 పెరిగింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,100గా ఉండగా, 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 60,110 వద్ద కొనసాగుతోంది.

  • Written By:
  • Updated On - June 18, 2023 / 08:58 AM IST

Today Gold And Silver Price : పసిడి ప్రియులకు మళ్ళీ షాక్ తగిలింది. ఇటీవల బంగారం ధరలు తగ్గుతున్నాయని సంతోషించేలోపే మళ్లీ ఒక్కసారిగా పెరిగడం అందరికీ షాక్ కలిగిస్తుంది.   ఈ క్రమంలోనే నేడు ( జూన్ 17, 2023 ) తులంపై ఏకంగా రూ. 400 పెరిగింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,100గా ఉండగా, 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 60,110 వద్ద కొనసాగుతోంది. ఇక ఈ రోజు దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా ..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర ₹ 55,250 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,260 గా నమోదైంది.

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర ₹ 55,100 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,110 కి చేరింది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర ₹ 55,100 గా ఉండగా , 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,110 గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర ₹ 55,150 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,160 గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర ₹ 55,420 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,460 కి చేరింది.

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర ₹ 55,100 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,110 గా ఉంది.

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు..

హైదరాబాద్ లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,100గా ఉండగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 60,110వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ. 55,100గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 60,110గా ఉంది.

విశాఖపట్నంలో 22 క్యారెట్స్‌ ధర రూ. 55,100కాగా, 24 క్యారెట్ల ధర రూ. 60,110 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 73,100

చెన్నైలో రూ. 78,500

బెంగళూరులో 73,000 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాలలో వెండి ధరలు (Today Gold And Silver Price)..

ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 78,500 కాగా

విజయవాడ, విశాఖపట్నంలో రూ. 78,500వద్ద కొనసాగుతోంది.

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.