Today Gold And Silver Price : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. నేటి ( జూన్ 16, 2023 ) బంగారం, వెండి ధరలు

బంగారం కొనుగోలు చేయాలని అనుకునే వారికి పండగలాంటి వార్త.. గత కొద్ది రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు.. అదే రీతిలో నేడు ( జూన్ 16, 2023 ) కూడా తగ్గాయి. వరుసగా మూడో రోజు కూడా బంగారం, వెండి ధరలు తగ్గడం పట్ల పసిడి ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం వరకు నమోదైన బంగారం ధరల ప్రకారం..

  • Written By:
  • Publish Date - June 16, 2023 / 08:01 AM IST

Today Gold And Silver Price : బంగారం కొనుగోలు చేయాలని అనుకునే వారికి పండగలాంటి వార్త.. గత కొద్ది రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు.. అదే రీతిలో నేడు ( జూన్ 16, 2023 ) కూడా తగ్గాయి. వరుసగా మూడో రోజు కూడా బంగారం, వెండి ధరలు తగ్గడం పట్ల పసిడి ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం వరకు నమోదైన బంగారం ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ. 54,700 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.59,670 గా ఉంది. అదే విధంగా కిలో వెండి ధర ఏకంగా రూ.900 మేర తగ్గి రూ.73,100 లుగా కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో మన దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,850 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,820 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,670

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,050

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,670

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,720 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.59,670 గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,670

విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,670 లుగా కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో శుక్రవారం కిలో వెండి ధర రూ.73,100 లుగా ఉంది.

అలాగే ముంబైలో కిలో వెండి ధర రూ.73,100

చెన్నైలో కిలో వెండి ధర రూ.77,500

బెంగళూరులో రూ.74,250

కేరళలో రూ.77,500

కోల్‌కతాలో రూ.73,100

తెలుగు రాష్ట్రాలలో వెండి ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,500

విజయవాడలో రూ.77,500

విశాఖపట్నంలో రూ.77,500 లుగా కొనసాగుతోంది.

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.