Today Gold And Silver Price : నేటి ( జూన్ 14, 2023 ) బంగారం, వెండి ధరలు..

బులియన్ మార్కెట్‌లో గత కొంత కాలం నుంచి బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా బుధవారం (జూన్ 14, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి ధరలు తగ్గాయి. ఇక మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,400 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,450 గా ఉంది.

  • Written By:
  • Publish Date - June 14, 2023 / 07:57 AM IST

Today Gold And Silver Price : బులియన్ మార్కెట్‌లో గత కొంత కాలం నుంచి బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా బుధవారం (జూన్ 14, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి ధరలు తగ్గాయి. ఇక మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,400 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,450 గా ఉంది. కాగా, కిలో వెండి ధర రూ.200 మేర తగ్గి రూ.74,100 లుగా కొనసాగుతోంది. కాగా, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,550 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,600 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,450

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,980

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,450

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,500 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,450 గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,450

విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,450 లుగా కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.74,100 లుగా ఉంది.

ముంబైలో కిలో వెండి ధర రూ.74,100

చెన్నైలో కిలో వెండి ధర రూ.79,200

బెంగళూరులో రూ.75,500

కేరళలో రూ.79,200

కోల్‌కతాలో రూ.74,100

తెలుగు రాష్ట్రాలలో వెండి ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.79,200

విజయవాడలో రూ.79,200

విశాఖపట్నంలో రూ.79,200 లుగా కొనసాగుతోంది.

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.