Site icon Prime9

Today Gold And Silver Price : నేటి ( జూలై 24, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price in india on october 27 2023

Today Gold And Silver Price in india on october 27 2023

Today Gold And Silver Price : బులియన్ మార్కెట్‌లో గత కొంత కాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు ( జూలై 24, 2023 ) సోమవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,150 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,160 గా ఉంది. అయితే, వెండి కిలో ధర రూ.78,000లుగా కొనసాగుతోంది.  ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,300 ఉంటే.. 24 క్యారెట్లు రూ.60,320 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల ధర 55,150 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.60,160 గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55150 గా ఉంటే.. 24 క్యారెట్లు 60,160 గా ఉంది.

చెన్నైలో 22క్యారెట్ల ధర రూ.55,550 ఉండగా.. 24 క్యారెట్లు రూ.60,600 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,150 గా ఉండగా.. 24 క్యారెట్ల పసడి ధర 60,160 గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

చెన్నైలో వెండి కిలో ధర రూ.80,500 లుగా ఉంది.

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.78,000,

ముంబైలో రూ.78,000,

బెంగళూరులో 76,500 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి ధర రూ.80,500 లుగా కొనసాగుతోంది.

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

Exit mobile version