Site icon Prime9

Today Gold And Silver Price : నేటి ( జూలై 22, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price in india on november 22 2023

Today Gold And Silver Price in india on november 22 2023

Today Gold And Silver Price : ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. ఒక్కోసారి ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. తాజాగా బంగారం ధర తగ్గగా.. వెండి ధరలు పెరిగాయి. దేశీయంగా ఈరోజు ( జూలై 22, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 24 క్యారెట్ల పది గ్రాముల (తులం) బంగారం ధర రూ.310మేర తగ్గి 60,440 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.300 మేర తగ్గి రూ.55.400లుగా ఉంది. అయితే, కిలో వెండి ధర.. రూ.600 మేర పెరిగి రూ.79,000లుగా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,550 ఉంటే.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,590 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్లు 55,400, 24 క్యారెట్లు 60,590,

చెన్నైలో 22 క్యారెట్లు రూ.55,700, 24 క్యారెట్లు రూ.60,760,

బెంగళూరులో 22 క్యారెట్లు 55,400, 24క్యారెట్లు 60,440 గా ఉంది.

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్లు రూ.55,400, 24 క్యారెట్లు రూ.60,440 గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.79,000 లుగా ఉంది.

ముంబైలో రూ.79,000,

చెన్నైలో రూ.82,000

బెంగళూరులో రూ.77,000 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.82,000లుగా ఉంది.

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

 

Exit mobile version