Today Gold And Silver Price : బులియన్ మార్కెట్ లో బంగారు ఆభరణాల ధరల్లో హెచ్చుతగ్గులు సర్వసాధారణం. విదేశీ మార్కెట్లలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. భారత్‌లో మాత్రం బంగారం, వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం మన దేశంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,650 రూపాయలు. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,620లుగా ఉంది. ఇక వెండి ధరలు పరిశీలించినట్టయితే.. ఈరోజు కొంచెం తగ్గుదల నమోదైంది. బుధవారం కిలో వెండి రూ.77,100 ఉండగా.. నేడు రూ.77,000గా ఉంది. ఈ మేరకు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
బెంగళూరులో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,650 ఉంది. అలానే 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,620లుగా ఉంది.
చెన్నైలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000. అలానే 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,000
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,650.. అలానే 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,620
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,800.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,770
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,650.. అలానే 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,620
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,650..అలానే 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,620
పుణె లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,650.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,620
హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,650.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,620
ఇక విజయవాడ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,650..అలానే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,620 ఉంది.
విశాఖపట్నం లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,650.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,620గా ఉంది.
చెన్నై లో కిలో వెండి ధర రూ.77000.
ముంబై రూ. 73600.
ఢిల్లీ రూ. 73600.
కోల్‌కతా రూ. 73600.
బెంగళూరు రూ. 73000.
కేరళరూ. 77000.
హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 77000.
విజయవాడ రూ. 77000.
విశాఖపట్నం రూ. 77000.