Today Gold And Silver Price : బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గుల కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గడం, పెరగడం గమనించవచ్చు. ఈ క్రమంలోనే గత వారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. తులంపై ఒక్క రోజే ఏకంగా రూ. 110 తగ్గడం విశేషం. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా తగ్గడం గమనార్హం. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు ( ఆగస్టు 10, 2023 ) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్స్ ధర రూ. 55,100, 24 క్యారెట్స్ ధర రూ. 60,110గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్స్ ధర రూ. 54,950, 24 క్యారెట్స్ రూ. 59,950గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్స్ ధర రూ. 55,300, 24 క్యారెట్స్ ధర రూ. 60,330 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 22 క్యారెట్స్ రూ. 54,950, 24 క్యారెట్స్ రూ. 59,950గా ఉంది.
పుణెలో 22 క్యారెట్స్ రూ. 54,950, 24 క్యారెట్స్ ధర రూ. 59,950గా ఉంది.
కోల్కతాలో 22 క్యారెట్స్ గోల్డ్ రూ. 54,950, 24 క్యారెట్ల బంగారం రూ. 59,950గా ఉంది.
జైపూర్లో 22 క్యారెట్స్ రూ. 55,100, 24 క్యారెట్స్ రూ. 60,110గా ఉంది.
హైదరాబాద్లో 22 క్యారెట్స్ రూ. 54,950, 24 క్యారెట్స్ రూ. 59,950గా ఉంది.
వరంగల్లో 22 క్యారెట్స్ ధర రూ. 54,950, 24 క్యారెట్స్ రూ. 59,950 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్స్ ధర రూ. 54,950, 24 క్యారెట్స్ రూ. 59,950గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్స్ రూ. 54,950, 24 క్యారెట్స్ రూ. 59,950గా ఉంది.
తిరుపతిలో 22 క్యారెట్స్ ధర రూ. 54,950, 24 క్యారెట్ల ధర రూ. 59,950 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 73,500 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో కిలో వెండి ధర రూ. 73,500గా ఉంది.
చెన్నైలో వెండి ధర రూ. 76,700 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో కిలో వెండి ధర రూ. 73,000గా ఉంది.
హైదరాబాద్లో కిలో వెండి ధర రూ. 76,700 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో కిలో వెండి రూ. 76,700గా ఉంది.
విశాఖపట్నంలో కిలో వెండి రూ. 76,700 వద్ద కొనసాగుతోంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.