Today Gold And Silver Price : ప్రతి రోజు దేశంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటాయి. ఇక తాజాగా దేశీయంగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఏప్రిల్ 3న బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
ప్రధాన నగరాల్లో ధరలు (Today Gold And Silver Price)..
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,600 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,650 వద్ద నమోదైంది.
ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.55,000 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.60,000 వద్ద ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.55,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,150 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,000 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.55,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,050 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,000 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,000 వద్ద కొనసాగుతోంది.
విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,000 ఉంది.
వెండి ధర..
ఇక వెండి ధర కిలోకు స్వల్పంగా అంటే రూ.300 వరకు పెరిగింది.
ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.77700
ముంబైలో రూ.74,500
ఢిల్లీలో రూ.75,500
కోల్‌కతాలో కిలో వెండి రూ.74,000
బెంగళూరులో రూ.77,700
హైదరాబాద్‌లో రూ.77,700
విశాఖలో రూ.77,700