Today Gold And Silver Price : నేటి ( ఏప్రిల్ 29, 2023 ) బంగారం, వెండి ధరలు..

బులియన్ మార్కెట్‌లో ఇటీవల గమనిస్తే బంగారం, వెండి ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. కాగా శనివారం(ఏప్రిల్ 29) ఉదయం నమోదైన ధరల ప్రకారం బంగారం, వెండి రేట్లు కొంచెం తగ్గి ఊరటని ఇచ్చాయి. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 55, 750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 తగ్గి రూ. 61,040గా కొనసాగుతోంది.

  • Written By:
  • Publish Date - April 29, 2023 / 09:44 AM IST

Today Gold And Silver Price : బులియన్ మార్కెట్‌లో ఇటీవల గమనిస్తే బంగారం, వెండి ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. కాగా శనివారం(ఏప్రిల్ 29) ఉదయం నమోదైన ధరల ప్రకారం బంగారం, వెండి రేట్లు కొంచెం తగ్గి ఊరటని ఇచ్చాయి. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 55, 750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 తగ్గి రూ. 61,040గా ఉంది. అదే విధంగా వెండి ధర రూ. 300 తగ్గి.. రూ. 76,200గా కొనసాగుతుంది. అలానే దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,900గా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,970గా ఉంది.

ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,820గా కొనసాగుతోంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,310.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,820.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870గా ఉంది.

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,820గా ఉంది.

గుంటూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,820గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

దేశంలో వెండి ధరలు శనివారం స్వల్పంగా తగ్గాయి.

కోల్​కతాలో కిలో వెండి రూ.​ 76,200..

బెంగళూరులో రూ. 80,000గా ఉంది.

(Today Gold And Silver Price) తెలుగు రాష్ట్రాలలో వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,000,

విజయవాడలో రూ.80,000,

విశాఖపట్నంలో రూ.80,000గా కొనసాగుతోంది.

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ లో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొత్తగా బంగారం, వెండి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించుకోవడం మంచిది.