Today Gold And Silver Price : ఇటీవల బంగారం, వెండి ధరలను గమనిస్తే పైపైకి పోతూనే ఉంటున్నాయ్ తప్ప కిందికి రావడం లేదు. ఈ క్రమంలో బులియన్ మార్కెట్‌లో తాజాగా.. పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం (ఏప్రిల్ 25) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,650 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,710 గా ఉంది. కాగా, కిలో వెండి ధర రూ.76,400 లుగా కొనసాగుతోంది. కాగా, దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,750 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,860 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,710, చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,250, కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,710, బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,7600 లుగా ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,710 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,710, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,710 లుగా కొనసాగుతోంది.
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,400 లుగా ఉంది
ముంబైలో కిలో వెండి ధర రూ.76,400
చెన్నైలో కిలో వెండి ధర రూ.80,000
బెంగళూరులో రూ.80,000
కేరళలో రూ.80,000
కోల్‌కతాలో రూ.76,400
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,000
విజయవాడలో రూ.80,000
విశాఖపట్నంలో రూ.80,000 లుగా కొనసాగుతోంది..
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ లో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొత్తగా బంగారం, వెండి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించుకోవడం మంచిది.