Site icon Prime9

Mobile Offers: మహిష్మతి ఊపిరి పీల్చుకో.. రూ.10 వేల కంటే తక్కువ ధరకే 5జీ ఫోన్లు.. ఆర్డర్ చేసేయండి!

Mobile Offers

Mobile Offers

Mobile Offers: మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? ఇంకా ఆర్డర్ చేయకపోతే మీకో శుభవార్త ఉంది. అదేంటంటే ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్‌పై భారీ ఆఫర్లు ప్రకటించింది. ఈ డీల్స్ అక్టోబర్ 13 వరకు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా బ్రాండెడ్ 5G స్మార్ట్‌ఫోన్లను ఊహించని తగ్గింపులతో బుక్ చేయచ్చు. రూ.10 వేల కంటే తక్కువ ధరకే దక్కించుకోవచ్చు.

Realme C63 5G
రియల్‌మీ C-సిరీస్ ఈ ఫోన్ 6GB RAM + 128GB స్టోరేజ్‌తో వస్తుంది. ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌ ఉంటుంది. ఆఫర్ తర్వాత దీని ప్రభావవంతమైన ధర రూ.9,999కి మాత్రమే ఆర్డర్ చేయవచ్చు.

Vivo T3 Lite 5G
కస్టమర్లు Vivo 5G ఫోన్‌ను బ్యాంక్ ఆఫర్‌లతో రూ.9,499 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 5000mAh సామర్థ్యంతో పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. ఇది IP64 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో వస్తున్న వివ కైన 5G ఫోన్ ఇదే.

Motorola G45 5G
మోటరోలా 5G ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్‌తో వస్తుంది. వేగన్ లెదర్ ఫినిషింగ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఫోన్ Snapdragon 6s Gen 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ సెగ్మెంట్‌లో అత్యంత వేగవంతమైన 5G ఫోన్. ఆఫర్‌ల కారణంగా దాదాపు రూ. 10,000 ధరలో బుక్ చేయచ్చు.

Poco M6 5G
50MP కెమెరా సెటప్‌తో Poco స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరకు దక్కించుకోవచ్చు. సేల్ సమయంలో కేవలం రూ.7,200కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. కస్టమర్లు పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నట్లయితే అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు.

Samsung A14 5G
దక్షిణ కొరియా టెక్ బ్రాండ్ Samsung శక్తివంతమైన A-సిరీస్ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన 5G ఫోన్‌లలో ఒకటి. ఫోన్‌లో 4GB RAM + 128GB స్టోరేజ్ ఉంది. ఆఫర్లపై ఈ వేరియంట్‌ ధర రూ 9,749.

Exit mobile version