Site icon Prime9

Google Pixel 7 Price:గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ అతి త్వరలో మన ముందుకు రాబోతుంది !

google pixel 7 prime9news

google pixel 7 prime9news

Google Pixel 7 Price: గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ మరికొద్ది రోజుల్లో మన ముందుకు రానుంది.గూగుల్ పిక్సెల్ 7 అక్టోబర్ 6వ తేదీన గూగుల్ పిక్సెల్ 7, గూగుల్ పిక్సెల్ 7 ప్రో లాంచ్ చేయనున్నారు.ఈ విషయాన్ని గూగుల్ అధికారికంగా ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే.ఈ పిక్సెల్ 7 సిరీస్‌ను ఇండియాలో కూడా లాంచ్ చేయనున్నారని తెలుస్తుంది. అయితే ఈసారి పిక్సెల్ 7 సిరీస్‌లోని ఫోనులన్నింటిని మన దేశంలో కూడా అందుబాటులోకి తీసుకురానుంది.మాకు తెలిసిన సమాచారం ప్రకారం గూగుల్ పిక్సెల్ 7 ధరలు ఈ విధంగా ఉన్నాయి.

గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ ధరలు ఈ విధంగా ఉన్నాయి

గూగుల్ పిక్సెల్ 7 ఫోన్ ధర 599 డాలర్లు అంటే సుమారు రూ.48,580 గా ఉంది.
గూగుల్ పిక్సెల్ 7 ప్రో ప్రారంభ ధర 899 డాలర్లు అంటే సుమారు రూ.72,910 గా ఉంది.
గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ ధరలకే అమెరికాలో ఈ పిక్సెల్ 7 సిరీస్ మొబైళ్లు కూడా వస్తాయని తెలుస్తుంది.

గూగుల్ ఫిక్సల్ 7 ప్రో స్పెసిఫికేషన్లు

పెర్ఫార్మెన్స్ – Qualacomm snapdragon 888
Display – 6.57ఇంచెస్ (16.68 cm )
స్టోరేజ్ ఫైల్ – 128 gb
కెమెరా – 16 ఎంపీ + 16 ఏంపీ + 12 ఎంపీ
బ్యాటరీ – 4500 mah
ర్యామ్ – 8 GB

ఇదీ చదవండి :Boat SmartWatch: బోట్ స్మార్ట్ వాచ్ రూ.1299 మాత్రమే.. త్వరపడండి!

Exit mobile version