Site icon Prime9

Vegetable Wash machine: కూరగాయలు, పండ్ల మీద ఉన్న ధుమ్మును దీనితో శుభ్రం చేయండి

vegetable wash machine prime9 news

vegetable wash machine prime9 news

Vegetable Wash machine: ఈ రోజుల్లో మన తినే సగం కూరగాయాలను మందులు వేసి వేగంగా పండించినవే. మనం మార్కెట్లో దొరికే కూరగాయల గురించి ఐతే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం కూరగాయాలను తీసుకునే సమయంలోనే వాటి మీద ధుమ్ము, ధూళి, గాలిలో ఉండే వాయువులు కూరగాయల మీద ఉండి అవి మనం సరిగా శుభ్రం చేసుకోకుండా తినేస్తుంటాం. అలా తిన్న తరువాత మనం అనారోగ్యానికి గురి అవుతాం. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా సరిగ్గా అరచేతికి సరిపోయే ఒక పరికరాన్ని చైనీస్ పరిశోధకుడు పరిశోధన చేసి కూరగాయాల్లో ఉండే ధుమ్మును వెంటనే శుభ్రం చేస్తుంది. ఈ ఫుడ్‌ క్లీనర్‌ను కాయ్‌ జియా అనే పరిశోధకుడు కనిపెట్టాడు.

కూరగాయలకు, పండ్లకు స్ప్రే చేసిన రసాయనాలన్నింటిని వెంటనే నిర్మూలిస్తుంది. ఈ పరికరాన్ని ఎలా వాడాలంటే ముందుగా ఒక గిన్నెలో మంచి నీళ్ళను తీసుకొని, తరువాత మీరు శుభ్రం చేయాలనుకున్న కూరగాయలను , పండ్లును తీసుకున్నా తరువాత ఈ పరికరాన్ని ఆన్ చేసుకొని ఆ గిన్నెలో కొన్ని నిముషాల పాటు ఉంచుకోవాలి. కూరగాయలు, పండ్లు వాటి పై ఉండే రసాయన మందులు, బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు అన్నీ కొద్ది పాటి నిముషాల్లోనే శుభ్రం చేస్తాయి.

Exit mobile version