Site icon Prime9

TOP 3 DEALS: మళ్లీ మొదలైంది.. రూ.6,299కే స్మార్ట్‌ఫోన్లు..!

TOP 3 DEALS

TOP 3 DEALS

TOP 3 DEALS: దిగ్గజ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ లైవ్ అవుతుంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్లపై బొనంజా డీల్స్ అందుబాటులో ఉన్నాయి. సేల్‌లో మీరు భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో బ్రాండెడ్ మొబైల్స్‌ను బుక్ చేయవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కేవలం రూ. రూ.6299కే కొత్త ఫోన్‌ను కొనచ్చు. ఈ నేపథ్యంలో అటువంటి టాప్ 3 డీల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

1. Poco C61
4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.6299. ఇది 5 శాతం క్యాష్‌బ్యాక్‌తో సేల్‌లో లభిస్తుంది. ఈ క్యాష్‌బ్యాక్ కోసం మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ ఫోన్‌ని నెలవారీ EMIలో రూ. 222 నుండి కొనచ్చు. ఫోన్ ఫీచర్ల గురించి మాట్లాడితే మీరు ఇందులో 6.71 అంగుళాల HD + రిజల్యూషన్‌ డిస్‌ప్లే చూస్తారు. ప్రాసెసర్‌గా కంపెనీ ఫోన్‌లో MediaTek Helio G36 చిప్‌సెట్‌ను అందిస్తోంది. మీరు ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను చూడవచ్చు.

2. Redmi 13C
4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.7199. మీరు ఫోన్ కొనడానికి ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగిస్తే మీకు 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మీరు ఈ ఫోన్‌ను రూ. 254 ప్రారంభ EMI వద్ద కొనచ్చు. ఫీచర్ల గురించి మాట్లాడితే ఈ Redmi ఫోన్‌లో 6.74 అంగుళాల HD+ డిస్‌ప్లే పొందుతారు. ఈ ఫోన్ MediaTek Helio G85 చిప్‌సెట్‌లో పనిచేస్తుంది. ఫోన్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్స్. దీని సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్స్.

3. Infinix Hot 50 5G
4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.9,999. సేల్‌లో మీరు దీన్ని 10 శాతం వరకు బ్యాంక్ డిస్కౌంట్‌తో కొనచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ హోల్డర్‌లు ఈ ఫోన్‌ను 5 శాతం క్యాష్‌బ్యాక్‌తో పొందుతారు. రూ, 9,050 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో కూడా ఫోన్‌ను ఆర్డర్ చేయచ్చు. ఈ ఫోన్‌లో మీరు HD+ రిజల్యూషన్‌తో 6.7 అంగుళాల డిస్‌ప్లే చూస్తారు. ఫోన్ మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్స్.

Exit mobile version