Site icon Prime9

India vs New Zealand: టాస్ గెలిచిన భారత్.. టీం ఇదే!

India vs New Zealand 1st Test Day 2 Match Today: స్వదేశంలో బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో నేడు భారత్ తొలి టెస్ట్ మ్యాచ్‌లో తలపడనుంది. మ్యాచ్‌లో రెండో రోజులో భాగంగా టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. గురువారం ఉదయం 15 నిమిషాల ముందే టాస్ వేయగా.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే వర్షం కారణంగా తొలి రోజు టాస్ పడకుండానే ఆట పూర్తిగా రద్దయిన సంగతి తెలిసిందే.

ఇండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

న్యూజిలాండ్:
టామ్ లాథమ్ (కెప్టెన్), దేవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, విల్ యంగ్, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), మాట్ హెన్రీ, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్.

Exit mobile version