Site icon Prime9

NTR 30 : ఎన్టీఆర్30 పూజా కార్యక్రమం ఫోటో గ్యాలరీ..

young tiger ntr 30 movie pooja ceremony photo gallery

young tiger ntr 30 movie pooja ceremony photo gallery

NTR 30 : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత తన నెక్ట్స్ మూవీని కొరటాల శివతో తెరకెక్కిస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడీగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అలరించనుంది. నేడు ఎన్టీఆర్ 30వ సినిమా పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఘనంగా నిర్వహించిన ఈ పూజా కార్యక్రమానికి రాజమౌళి, ప్రశాంత్ నీల్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, దిల్ రాజు, సితార, మైత్రి సంస్థల నిర్మాతలు, సినీ పరిశ్రమలోని ప్రముఖ నిర్మాతలు విచ్చేశారు. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలు కానుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ వచ్చింది.

Exit mobile version