Shriya Saran: శ్రేయ శరణ్ ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్. కొంతకాలం లక్కీ బ్యూటీగా తెలుగు ఇండస్ట్రీని ఏకచక్రాధిపత్యంతో ఏలిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పెళ్లిచేసుకుని కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. ఒక పాపకు తల్లి అయ్యింది. మళ్లీ ఇండస్ట్రీలోకి సెకండ్ ఎంట్రీ ఇవ్వడం కోసం ఎదురుచూస్తూ తల్లి అయినా అందాల ఆరబోతలో ఎక్కడా వెనుకాడడం లేదు. ఎప్పటికప్పుడు నెట్టింట యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు తన అప్ డేట్స్ ఇస్తూ ఉంటుంది. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హిట్స్ అందుకున్న భామ ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు