Shruthi Hassan: టాలీవుడ్ లో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లలో శ్రుతిహాసన్ ఒకరు. తాజాగా ఈ అందాల భామ వరుస సినిమాలతో దూసుకుపోతోంది.
రీసెంట్ గా టాలీవుడ్ టాప్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ సరసన వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల్లో నటించి మెప్పించింది.
ఈ రెండు సినిమాలు భారీ విజయాన్ని నమోదు చెయ్యడంతో ఈ బ్యూటీది గోల్డెన్ లెగ్ అనే టాక్ ఉంది.
అలాగే పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలోనూ శ్రుతి నటిస్తోంది.
టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించి మెప్పించింది ఈ బ్యూటీ.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/